వరుస సినిమాలతో బిజీగా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు వారి భార్యలు కూడా వివిధ వ్యపార రంగాల్లో రాణిస్తున్నారు. మహేష్ బాబు భార్య నమ్రత టెక్స్‌టైల్స్, ఫుడ్ బిజినెస్‌లలో మహేష్ పెట్టుబడులను పర్యవేక్షిస్తుంటారు. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఓ ఫొటో స్టూడియోను నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన ఎయిర్ లైన్స్ బిజినెస్, యువర్ లైఫ్ అనే హెల్త్ మాగజైన్, వెబ్ సైట్‌ను బాధ్యతలను నిర్వహిస్తుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa