ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ బాబును మడతపెట్టిన తెలుగు సినీ ప్రేక్షకులు

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 30, 2023, 11:20 AM

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన గుంటూరు కారం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను ‘కుర్చీ మడతపెట్టి’ అనే ట్రెండింగ్ డైలాగ్ తో రాశారు. దీంతో ఓ పెద్ద సూపర్ స్టార్ ఇలా బూతు పదాలను వాడి సాంగ్ చేయడమేంటని మహేష్ బాబును సోషల్ మీడియాలో మడతపెట్టి మరీ విమర్శిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa