నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నేటీతో ఇండస్ట్రీలో సక్సెల్‌ఫుల్‌గా ఏడేళ్లు పూర్తి చేసుకున్నారు. 2016, డిసెంబర్ 30న 'కిరిక్ పార్టీ' చిత్రంతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారు ఈ కన్నడ బ్యూటీ. తెలుగులో ఛలో, గీతగోవిందం, పుష్ప.. ది రైజ్ సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. తాజాగా యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రష్మిక.. ప్రస్తుతం పుష్ప.. ది రూల్, రెయిన్‌బో, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa