ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన 'సాలార్' సినిమా డిసెంబర్ 22న విడుదలై అంతటా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సాలార్ కన్నడ డబ్బింగ్ వెర్షన్ కర్ణాటకలో బుధవారం నాటికి 5 కోట్లు వసూలు చేసింది. జైలర్ తర్వాత కర్ణాటకలో ఈ సినిమా 2వ అత్యధిక డబ్బింగ్ గ్రాసర్ గా నిలిచింది.
ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా, కథానాయికగా శృతి హాసన్ నటించింది. హోంబలే ఫిల్మ్స్ ఈ పాన్ ఇండియన్ బిగ్గీని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa