ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో యంగ్ హీరో శ్రీ సింహ నటించిన 'భాగ్ సాలే' చిత్రం జూలై 7న థియేటర్లలో గ్రాండ్ గా అయ్యింది. ఈ క్రైమ్ - కామెడీ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 31, 2023న రాత్రి 7 గంటలకు ETVలో ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుందని సమాచారం.
ఈ చిత్రంలో నేహా సోలంకి కథానాయికగా నటిస్తుంది. క్రైమ్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు. బిగ్ బెన్ మరియు సినీ వ్యాలీ మూవీస్‌తో కలిసి వేదాంష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని మరియు కళ్యాణ్ సింగనమల భాగ్ సాలేను నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa