ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT ఎంట్రీ ఇచ్చేసిన 'అన్నపూర్ణి'

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2023, 02:46 PM

నూతన దర్శకుడు నీలేష్ కృష్ణ దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన 'అన్నపూర్ణి' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 తెలుగు సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 29న స్ట్రీమింగ్ కి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ డబ్బింగ్ వెర్షన్‌లను కూడా అందుబాటులోకి వచ్చాయి.


జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్‌పై జతిన్ సేథి మరియు ఆర్ రవీంద్రన్ ఈ సినిమాని నిర్మించారు. అన్నపూర్ణిలో జై, సత్యరాజ్, కెఎస్ రవి కుమార్, రెడిన్ కింగ్స్లీ, అచ్యుత్ కుమార్, కుమారి సచ్చు, రేణుక, కార్తీక్ కుమార్ మరియు సురేష్ చక్రవర్తి కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa