డార్లింగ్ ప్రభాస్- డైరెక్టర్ మారుతి సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. సంక్రాంతికి ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa