ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఇక ఈ మూవీ అప్‌డేట్స్ చూసినట్లయితే.. ‘సినిమా నిడివి 2 గంటల 44 నిమిషాలు, డిసెంబర్ 30న సాంగ్ రిలీజ్, జనవరి 3న మాస్ డాన్స్‌బిట్ రిలీజ్, జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ రిలీజ్, జనవరి 12న చిత్రం థియేటర్లలో విడుదల’ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa