మెగా ఇంట క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. మెగా, అల్లు కుటుంబంలోని స్టార్ నటులంతా ఒకచోట చేరి సందడి చేశారు. ఇక చరణ్ దంపతులు తమ ముద్దుల తనయ, మెగా ప్రిన్సెస్ క్లింకారను కూడా ఈ సెలబ్రేషన్స్‌కు తీసుకొచ్చారు. వేడుకల్లో భాగంగా చరణ్ తన కూతురితో దిగిన ఫొటోను ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘బెస్ట్ డాడ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa