పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్ సినిమా గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ‘సలార్ సీజ్‌ఫైర్’ను తీర్చిదిద్దడంలో వేలాది చేతులు భాగమయ్యామని టీమ్ తెలిపింది. సినిమాలో హైలైట్‌గా నిలిచిన పలు సన్నివేశాల చిత్రీకరణను ఈ వీడియోలో చూడొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa