హాలీవుడ్ హీరో విన్ డీజిల్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. 2010లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌కు చెందిన అయిదో చిత్రాన్ని షూట్ చేస్తున్న సమయంలో.. విన్ డీజిల్ లైంగిక దాడికి పాల్పడినట్లు అతని పర్సనల్ అసిస్టెంట్ ఆస్టా జొనాసన్ ఆరోపించారు. సినిమాలో ఓ సీన్ కోసం నటన చేస్తూ తనను గోడకు నొక్కి అటాక్ చేసినట్లు ఆస్టా ఆరోపించింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత తనను ఉద్యోగం నుంచి తీసివేసినట్లు ఆమె తన ఫిర్యాదులో చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa