టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ OTTలో ఉస్తాద్ అనే గేమ్ షోతో ప్రేక్షకులని అలరించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ గేమ్ షో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ETV విన్ లో ప్రసారం కానుంది. ఈ సెలబ్రిటీ గేమ్ షోకి మొదటి సెలబ్రిటీ గెస్ట్ గా టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఈ బిగ్గెస్ట్ ఎవర్ సెలబ్రిటీ గేమ్ షో ఫస్ట్ ఎపిసోడ్ డిసెంబర్ 15, 2023న ETV విన్‌లో ప్రీమియర్ కి అందుబటులోకి వచ్చింది. తాజాగా షో మేకర్స్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa