ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తని ఒరువన్‌ 2' సెట్స్‌పైకి వెళ్ళేది అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 19, 2023, 02:31 PM

తమిళంలో హిట్ అయ్యిన 'తని ఒరువన్‌' కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'తని ఒరువన్‌ 2' కొన్ని నెలల క్రితమే ప్రకటించబడింది. మోహన్ రాజా ఈ సీక్వెల్‌కి దర్శకత్వం వహించనున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, జయం రవి, నయనతార ప్రధాన పాత్రలలో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 2024లో ప్రారంభమవుతుంది. తని ఒరువన్ తమిళంలో సంచలన విజయం సాధించి తెలుగులో రామ్ చరణ్‌తో దృవగా రీమేక్ చేయబడింది. మరి ఈ సీక్వెల్ తెలుగులో కూడా రీమేక్ అవుతుందేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa