అను ప్రసాద్ ప్రవీణ దర్శకత్వంలో విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, మరియు సోను ఠాకూర్ ప్రధాన పాత్రలలో నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ "జోరుగ హుషారుగా" చిత్రం డిసెంబర్ 15, 2023న విడుదల అయ్యింది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ఆడియో జ్యూక్‌బాక్స్ ని విడుదల చేసారు.
ఈ చిత్రంలో సాయికుమార్, రోహిణి, బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, సతీష్ సారెపల్లి, జెమినీ సురేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రణీత్ సంగీత్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షికార మరియు అక్షర ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa