ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ - హరీష్ శంకర్ కొత్త సినిమాలో బాలీవుడ్ హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 16, 2023, 08:34 PM

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసందే. షాక్‌, మిరపకాయ్‌ తర్వాత రవితేజ, హరీష్‌ శంకర్‌ల కలయికలో వస్తున్న మూడో చిత్రం ఇది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా ఎంపికైంది. భాగ్యశ్రీ బోర్స్ గతంలో హిందీ చిత్రం యారియాన్ 2లో నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa