హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మూడోసారి కలిసి ఒక ఎంటర్‌టైనర్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలోని హీరోయిన్ ని ఈరోజు సాయంత్రం 6:39 PMకి రివీల్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa