ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కి ఊరట లభించింది. అక్రమ నగదు బదిలీ కేసులో చిక్కుకున్న ఆయనకు ఈ కేసులో క్లీన్ చిట్ వచ్చింది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన జ్యువెలరీ గ్రూపుపై రూ.100 కోట్ల పోంజీ, మోసం కేసులో ప్రకాష్ రాజ్ పేరు వినిపించింది. దీనికి సంబంధించి ఈడీ సమన్లు జారీ చేసి ఆయన్ను విచారించింది. ఈ కేసుకు సంబంధించి ఆయనకు క్లీన్ చిట్ లభించింది. మనీలాండరింగ్ కేసులో ప్రకాష్ రాజ్ ప్రమేయం లేదని తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa