బ్రెజిల్ గోస్పెల్ సింగర్ పెడ్రో హెన్రిక్ (30) లైవ్ ప్రదర్శన ఇస్తూ స్టేజిపైనే కుప్పకూలి మృతి చెందాడు. ఆయనలా మరణించడాన్ని ప్రదర్శనకు హాజరైనవారు జీర్ణించుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డి శాంటాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. స్టేజ్‌పై సింగర్ కుప్పకూలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa