ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే 'శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా' డిజిటల్ ఎంట్రీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2023, 05:12 PM

మను సి కుమార్ రచన మరియు దర్శకత్వంలో ప్రముఖ నటి కళ్యాణి ప్రియదర్శన్ నటించిన 'శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా' చిత్రం నవంబర్ 17, 2023న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 15, 2023న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.


ఈ చిత్రంలో షాహీన్ సిద్ధిక్, అనీష్ జి మీనన్, సుధీష్ సాబుమోన్, సుధీష్ బాలుస్సేరి, మాలా పార్వతి మరియు ఫెమినా జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ప్యాషన్ స్టూడియోస్ మరియు ది రూట్ ఈ సినిమాని నిర్మించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa