ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'వ్యూహం'

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2023, 04:33 PM

శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి దర్శకత్వంలో సాయి సుశాంత్ రెడ్డి లీడ్ రోల్ లో నటించిన 'వ్యూహం' సిరీస్ డిసెంబర్ 14, 2023న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌లో పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్ మరియు శశాంక్ సిద్దంశెట్టి, చైతన్య కృష్ణ కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌కు చెందిన నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్ ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa