బాక్సాఫీస్ వద్ద యానిమల్ రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన త్రిప్తి దిమ్రీ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ సందీప్ రెడ్డి వంగను ఆకాశానికి ఎత్తేసింది. తాజాగా నటిని మీరు ఏ తెలుగు హీరోతో కలిసి పని చేయాలనుకుంటున్నారు అని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, త్రిప్తి దిమ్రీ కొంచెం కూడా వెనుకాడలేదు మరియు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని అవకాశం దొరికితే వెంటనే అంగీకరిస్తానని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa