వరుణ్‌తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఇందులో ఆయన యుద్ధ విమానాల పైలెట్‌గా కనిపించనున్నారు. మానుషి చిల్లర్ కథానాయిక. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్‌లో సైన్యం వైమానిక దాడులకు సిద్ధమవుతున్న తీరు సినిమాపై ఆసక్తిని పెంచింది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సందీప్ ముద్దా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa