సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు పురస్కరించుకుని స్టార్ హీరో కమల్ హాసన్ విషెస్ తెలిపారు. 'పియ్రమైన ఫ్రెండ్ రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఈ రోజు, ఎప్పటికీ విజయాన్ని పొందుతూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు. అలాగే హీరో ధనుష్ కూడా రజనీకి బర్త్‌డే విషెస్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa