నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'హాయ్ నాన్న'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్నినటి సమంత ప్రత్యూష ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల కోసం నేడు హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు సమంత కూడా హాజరై, బాలికల్లో ఉత్సాహం నింపారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి సంతోషం కలిగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa