టాలీవుడ్ హీరో కల్యాణ్ రామ్ తాజా చిత్రం 'డెవిల్'తో బిజీగా ఉన్నాడు. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా మాళవిక నాయర్ అలరించనుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆ తరువాత ప్రాజెక్టును కల్యాణ్ రామ్ లైన్లో పెట్టినట్టుగా చెబుతున్నారు. ఆయన తన తదుపరి సినిమాను పవన్ సాధినేని దర్శకత్వంలో చేయనున్నట్టుగా సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa