రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన 'యానిమల్' సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీకి మూడు రోజుల్లో రూ.356 కోట్లు (గ్రాస్) వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. నిన్న ఆదివారం కావడంతో రూ.120 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా ఈనిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa