సోమవారం (04.12.2023) అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 39 సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ:
ఉదయం 8.30గంటలకు రవితేజ, ఆశిన్ నటించిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి,
మధ్యాహ్నం 3.00 గంటలకు విశాల్ నటించిన పొగరు
జెమిని లైఫ్ :
ఉదయం 11 గంటలకు మహేశ్ బాబు, ఆర్తి ఆగర్వాల్ నటించిన బాబీ
జెమిని మూవీస్:
ఉదయం 7గంటలకు ఆది పినిశెట్టి, తాప్సీ నటించిన గుండెల్లో గోదారి
ఉదయం 10 గంటలకు మోహన్ బాబు, సాక్షి శివానంద్ నటించిన కలెక్టర్ గారు
మధ్యాహ్నం 1 గంటకు మహేశ్ బాబు, కాజల్ నటించిన బిజినెస్ మాన్,
సాయంత్రం 4 గంటలకు నాని, మాధవీలత నటించిన స్నేహితుడా
రాత్రి 7 గంటలకు దళపతి విజయ్, కీర్తి సురేశ్ నటించిన సర్కార్
రాత్రి 10 గంటలకు వెంకటేశ్ నటించిన గురు సినిమాలు ప్రసారం కానున్నాయి.
జీ తెలుగు:
ఉదయం 9 గంటలకు సీతే రాముడి కట్నం
జీ సినిమాలు:
ఉదయం 7 గంటలకు అల్లు శిరీష్ నటించిన కొత్త జంట ,
ఉదయం 9.00 గంటలకు సూర్యా, అమలాపాల్ నటించిన మేము
మధ్యాహ్నం 12 గంటలకు శర్వానంద్, ప్రకాశ్ రాజ్ నటించిన శతమానం భవతి,
మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశ్ రాజ్, సాయి కుమార్ నటించిన అంత:పురం,
సాయంత్రం 6 గంటలకు వెంకటేశ్,అనుష్కా శెట్టి నటించిన చింతకాయల రవి,
రాత్రి 9 గంటలకు సల్మాన్ ఖాన్ నటించిన డబ్బింగ్ చిత్రం ప్రేమ పావురాలు ప్రసారం కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa