రాజు మురుగన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ జపాన్. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది. నవంబర్ 10న ఈ సినిమా విడుదల కాగా, అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు ఈ సినిమా రెడీ అయింది. డిసెంబర్ 11నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజవుతున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa