ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట త్వరలో పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఆయన సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఏపీకి చెందిన అద్వితరెడ్డిని పెళ్లి చేసుకోనున్నారు. గురువారం వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలు, అతిథులు హాజరయ్యారు. అద్విత తండ్రి వ్యాపారవేత్త అని సమాచారం. వివాహాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్లాన్ చేసినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa