భారత దేశంలో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్స్‌లో యానిమల్ ఒకటి. ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన భారీగా విడుదల కానుంది. ఈ యాక్షన్ డ్రామా భారీ బడ్జెట్‌తో రూపొందించబడింది. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, అతని సోదరుడు ప్రదీప్ రెడ్డి వంగా T సిరీస్‌తో కలిసి ఈ చిత్రాని నిర్మించారు. ఇటీవలి ఇంటర్వ్యూలో, సందీప్ రెడ్డి వంగా ఆశ్చర్యకరంగా తన సాధారణ తీక్షణమైన శైలికి భిన్నంగా కామెడీ ఫిల్మ్ మేకింగ్ రంగంలోకి ప్రవేశించాలనే కోరికను వ్యక్తం చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa