ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం ఓటిటిలో విడుదల కానున్న సినిమాలు ఇవే

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 27, 2023, 01:23 PM

ఈ వారం పలు సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 1న క్యాండీకేన్ లైన్, దూత. నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 30న ఫ్యామిలీ స్పీచ్, హార్డ్ డేస్, ఒబ్లిటెరేటడ్, ద బ్యాడ్ గాయ్స్, డిసెంబర్ 1న మే డిసెంబర్, మిషన్ రాణిగంజ్, స్వీట్ హోమ్ సీజన్-2, ద ఈక్వలైజర్ 3. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చిన్నా, ఇండియానా జోన్స్-ది డయల్ ఆఫ్ డెస్టినీ, మాన్‌స్టర్ ఇన్‌సైడ్, ద షెపార్డ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa