సంపూర్ణేష్ బాబు తనకు అన్నలాంటివాడని హీరో మంచు మనోజ్ అన్నారు. ‘సోదర’ సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంపూర్ణేష్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో మన్మోహన్ మేనంపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రచారాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే పాటను విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa