నితిన్ హీరోగా నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. ఈ సినిమాలో శ్రీలీల హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 27న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా థియేటర్లో డిసెంబర్ 8న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa