ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హరోమ్ హర' టీజర్ విడుదలకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2023, 08:33 PM

నైట్రో స్టార్ సుధీర్ బాబు తన తదుపరి సినిమాని సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి హరోమ్ హర: ది రివోల్ట్ అనే టైటిల్ ని ఖరారు చేసారు. తాజాగా ఈరోజు మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని నవంబర్ 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి "పవర్ అఫ్ సుబ్రహ్మణ్యం" అనే కాప్షన్ ని ఇచ్చారు. ఈ చిత్రానిశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మిస్తుంది. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa