టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగోసారి జతకట్టనున్న సంగతి తెలిసిందే. ఈ కలయిక అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. డిసెంబర్ 2023లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ప్రొడక్షన్ కి 300 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సమాచారం. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa