ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'NBK109' లో ప్రముఖ దర్శకుడి కీలక పాత్ర

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2023, 03:54 PM

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్.


ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa