కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటితో నాగ చైతన్య తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'తాండల్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రానికి జాతీయ అవార్డు గెలుచుకున్న సంగీత స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్ సౌండ్‌ట్రాక్ స్కోర్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa