బిగ్ బాస్ 7 తెలుగు గత కొన్ని రోజులుగా రసవత్తరంగా సాగుతోంది. గత వారం ఎలిమినేషన్ లేదు. రానున్న రోజుల్లో పోరు మరింత ముదురుతుండగా మరోసారి ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మరి నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉన్న ఈ షో నుండి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో చూడాలి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa