ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మంగళవరం' 3 రోజులు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2023, 03:28 PM

అజయ్ భూపతి దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన 'మంగళవరం' సినిమా నవంబర్ 17, 2023న థియేట్రికల్ విడుదల అయ్యింది. ఈ పాన్-ఇండియన్ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 5.03 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ గోష్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. విలేజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి కాంతారావు ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఎ క్రియేటివ్ వర్క్స్ మరియు ముద్ర మీడియా వర్క్స్ పతాకాలపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


'మంగళవరం' కలెక్షన్స్ ::::::::
నైజాం : 2.16 కోట్లు
సీడెడ్ : 81 L
UA : 68 L
ఈస్ట్ : 38 L
వెస్ట్ : 26 L
గుంటూరు : 36 L
కృష్ణ : 22 L
నెల్లూరు : 16 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 5.03 కోట్లు (8.70 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa