మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో భారీ అంచనాలతో వస్తోంది. ఈ క్రమంలో హైదరాబాదులో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ను మైసూర్ లో ప్లాన్ చేశారు. దీంతో ఈ నెల 23 నుంచి ఈ షెడ్యూల్ కి సంబంధించిన చిత్రీకరణ అక్కడ మొదలవనుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa