క్రికెట్ ప్రపంచకప్‌ని ప్రసారం చేసిన డిస్నీ ప్లస్ హాట్‌స్టారే ఈ ప్రో కబడ్డీ సీజన్‌ని కూడా ప్రసారం చేయబోతుంది. ఈ సీజన్‌ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. స్టార్ సెలబ్రిటీలు ఈ సీజన్‌ను ప్రమోట్ చేసేందుకు బరిలోకి దిగారు. మరీ ముఖ్యంగా నందమూరి బాలయ్య లేపంగా అంటూ తొడగొట్టి మరీ ఛాలెంజ్ విసురుతున్నాడు. బాలయ్యతో పాటు మరో ఇద్దరు హీరోలు ఈ సీజన్‌ను ప్రమోట్ చేయబోతున్నారు. కిచ్చా సుదీప్, టైగర్ ష్రాఫ్, బాలయ్యతో చేతులు కలుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa