దీపావళికి ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన జిగర్ తండ 2 డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ జరుగనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో లారెన్స్ హీరోగా, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa