ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్లాక్ డ్రెస్​లో మిల మిల మెరుస్తున్న శ్రీముఖి

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 02:40 PM

తెలుగు సినీప్రియులకు అందాల యాంకర్ శ్రీముఖి గురించి చెప్పక్కర్లేదు. బుల్లితెరపై తనదైన యాంకరింగ్‏తో.. అల్లరితో అదరగొట్టేస్తుంది రాములమ్మ. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే..మరోవైపు ల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. బిగ్‏బాస్ సీజన్ 3లో దాదాపు టైటిల్ చేరువలో నిలిచి రన్నరప్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఈ అందాల యాంకర్ చేసే సందడి మాములుగా ఉండదు. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‏లో మెరిసిపోయింది శ్రీముఖి.తెలుగు సినీప్రియులకు అందాల యాంకర్ శ్రీముఖి గురించి చెప్పక్కర్లేదు. బుల్లితెరపై తనదైన యాంకరింగ్‏తో.. అల్లరితో అదరగొట్టేస్తుంది రాములమ్మ.


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa