ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భక్త కన్నప్ప’ అప్డేట్ చెప్పేసిన మంచు విష్ణు

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 02:05 PM

హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’ను భారీ బడ్జట్ తో ప్రొడ్యూస్ చేస్తూ హీరోగా నటిస్తున్నాడు. దాదాపు వంద కోట్ల బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నారు. నయనతార, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ఇతర కీలక ప్రాత్లో నటిస్తున్నారు. కాగా హీరో మంచు విష్ణు మూవీ అప్డేట్ ఇస్తున్నట్లు చెప్పాడు. ఈనెల 23 తెల్లవారుజామున 2:45 నిమిషాలకు భక్త కన్నప్ప అప్డేట్ వస్తుంది అంటూ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa