ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైష్ణవ తేజ్ 'ఆదికేశవ' ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 20, 2023, 09:00 PM

మెగా హీరో వైష్ణవ తేజ్ నటించిన సినిమా 'ఆదికేశవ'. ఈ సినిమాకి శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో వైష్ణవ తేజ్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa