రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రం 'సప్తసాగరు దాటి సైడ్ బి'. 'సప్తసాగరు దాటి సైడ్ ఎ'కి సీక్వెల్‌గా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై నటుడు ఆనంద్ దేవరకొండ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 'కొన్ని సన్నివేశాలు చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉన్నాయి. సంగీతం చాలా బాగుంది' అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa