రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ముందు మృణాళ్ పేరు వినిపించింది. ఆ తర్వాత జాన్వికపూర్ పేరు లైన్‌లోకొచ్చింది. ఇప్పుడు తాజాగా సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. రూరల్ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో కథానాయికగా సాయిపల్లవి అయితేనే బాగుంటుందని బుచ్చిబాబు భావిస్తున్నారట. దీనికి సాయిపల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa