మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ మూవీ తెలుగు వెర్షన్ లో 'ఒడియన్' ఈ నెల 24 నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది. 2018లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ లాల్ తన శరీరాన్ని పూర్తిగా 35 ఏళ్ల వ్యక్తిగా మార్చుకున్నాడు. ఆయన వేసిన యోగాసనాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షుకులను బాగా ఆకట్టుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa