బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టైగర్ 3’. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి సాలిడ్ అప్‌డేట్ నెట్టింట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించనున్నారు. టైగర్-3లో ఎన్టీఆర్ ఇంట్రో ఉండనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa