‘పుష్ప’ మూవీలోని శ్రీవల్లీ పాటపై బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా ఎపిసోడ్‌లో పుష్ప సినిమాపై ప్రశ్న రాగా.. ఆ ప్రశ్నకు అమితాబ్ సమాధానం ఇచ్చారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప నిజంగా ఓ అద్భుతమని, ఆ సినిమాలోని శ్రీవల్లీ పాట ఇండియా వైడ్ సూపర్ హిట్ అయ్యిందన్నారు. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ చెప్పును వదిలేసే స్టేప్ వైరల్ కావడం మొదటి సారి అని అమితాబ్ చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa